LatestLifestyleNationalNews మాట తీరు మారితే.. జీవితమే మారుతుంది! byTennetiAugust 9, 2026 -కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అవకాశాలు మనవైపే..! మనిషి ప్రతిభ ఎంత గొప్పదైనా.. దాన్ని ఎదుటివారికి సరిగ్గా వివరించలేకపోతే ఆ ప్రతిభకు గుర్తింపు తగ్గిపోతుంది. చదువు, తెలివి, నైపుణ్యం…