Andhra PradeshLatestNews

మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం: మల్లాది విష్ణు

రెండేళ్ళ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.