Andhra PradeshLatestNationalNews

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు కౌంట్‌డౌన్ ప్రారంభం!

జమిలి ఎన్నికల అమలుపై కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సిద్ధమవుతోంది…