విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ ప్రాంగణంలో బుధవారం పాము కొండచిలువ రేగింది. వినాయకుడి గుడి పక్కన ఉన్న ప్రదేశంలో చెట్టుపై నుంచి ఉడతను తింటూ కొండచిలువ జారిపడింది. దీంతో భక్తులు ఆందోళనకు లోనయ్యారు. ఘటనతో కొంతసేపు మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
ఇంద్రకీలాద్రిపై కలకలం
