Andhra PradeshLatestLocal NewsNews పల్లెకాపులకు త్వరలో పట్టాలు పంపిణీ: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా byKumarJune 19, 2026June 19, 2026 నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన పల్లె వీక్షణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరుగ్రామంలోశుక్రవారం నిర్వహించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జలజీవన్…