చెన్నై: అన్నాడిఎంకెకు బిగ్ షాక్ తగిలింది. తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే లు సత్యభామ, మరగాథం, జయకుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడ్ ప్రభాకర్ కు అందించారు. అనంతరం తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి అధవ్ అర్జున్ తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యే లతో పాటు మరికొంతమంది టీవీకే లో చేరనున్నట్టు తెలుస్తోంది.
అన్నాడిఎంకె కు బిగ్ షాక్
