వారంపాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటన
రక్షణ, పౌర, అణుఇంధన,సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం లక్ష్యంగా ప్రధాని పర్యటన జరుగనుంది. భారత్-ఫ్రాన్స్ మధ్య 12 ద్వైపాక్షిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం వుంది.
ఫ్రాన్స్ లో జరిగే జీ-7 సదస్సు అవుట్ రీచ్ సెషన్స్ లో మోదీ పాల్గొననున్నారు. సదస్సులో దక్షిణ దేశాల ప్రాధాన్యతలను ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశముంది.
సదస్సులో భాగంగా ట్రంప్ తో మోడీ భేటీ అయ్యే అవకాశం. ఉంది .మోదీ, ట్రంప్ భేటీపై భారత్, అమెరికా దౌత్యవర్గాలు.చర్చలు జరుపుతున్నాయి.
