ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11 ఇదే

Oplus

– స్టార్ బ్యాటర్ కోహ్లీకి చోటే లేదు
ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ చెట్లు టాప్ ఫోర్ లో ఉన్నాయి. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ 11ను ఎంపిక చేసాడు. ఈ జట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఐపీఎల్ 2026 లో 550కు పైగా పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు బద్రీనాథ్ తనదట్లు చోటే ఇవ్వకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. బద్రీనాథ్ సెలెక్ట్ చేసిన జట్టులో ప్లే ఆఫ్స్ కు చేరిన నాలుగు జట్ల నుంచే ఎక్కువ మంది ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. ఓపెనర్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ని ఎంపిక చేసాడు. ప్రస్తుత సీజన్లో మీరిద్దరూ బీకర ఫామ్ లో కొనసాగుతూ భారీ ఇన్నింగ్స్ తో ప్రేక్షకుల మనసు ను దోచుకున్నారు. ఫస్ట్ డౌన్ లో సాయి సుదర్శన్ కు అవకాశం ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేసే నాలుగో స్థానంలో ఎంపిక చేసాడు. ఆర్ సి బి కెప్టెన్ రజత్ పాటిదర్ కు ఐదో స్థానంలో చోటు దక్కింది. ఆల్ రౌండర్ల విభాగంలో ఆర్సిబి స్టార్ క్రునాల్ పాండ్యా, కోల్కతా నైట్ రైడర్స్ సీనియర్ ఆటగాడు సునీల్ నరైన్ను బద్రీనాథ్ ఎంపిక చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ సీజన్లో 19 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ ను ప్రధాన స్పిన్నర్ గా తీసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ జోఫ్రా ఆర్చర్ రబాడకు చోటు కల్పించాడు. ఆదనపు పెసరగా కార్తీక్ త్యాగి లేకపోతే ప్రిన్స్ యాదవులలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ అఖిల్ హుసేనును ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంపిక చేశాడు.