మండపేట నియోజక టీడీపి పరిశీలకురాలిగా తుమ్మల సునీత నియామకం

IMG 20260526 WA0218

కాకినాడ: మండపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ కార్పోరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత ను నియమించినారు.

గతంలో రెండు మార్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయడమైనది.

మండపేట నియోజకవర్గంలో రేపు జరగబోవు మే 27, 28 తేదిలలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుటకు,పార్టీ బలోపేతానికి, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయానికి ఆమె కృషి చేయనున్నారు అని అన్నారు.