కృష్ణా జిల్లా సమాచార శాఖ డిడిగా విధులు నిర్వహిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ గా పదోన్నతి పొంది ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ అయిన ముమ్మిడి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆదివారం మచిలీపట్నంలోని ఆర్ అండ్ గృహంలో జరిగిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు. కృష్ణాజిల్లా ఏపీయూడబ్ల్యూజే కన్వీనర్ చలమలశెట్టి రమేష్ బాబు, ఇతర నాయకులు పి జాషువా, కౌజర్, లాజర్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమాచార శాఖ డైరెక్టర్ కు సత్కారం
