శ్రీనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని 2026 నుంచి 2028 వరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 20 సంవత్సరాల క్రితం 2006లో ఈ అసోసియేషన్ ప్రారంభించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి విజయవాడ కమిషనర్‌తో ఎన్నో అవార్డులు స్వీకరించారు. జాతీయ స్థాయిలో కూడా రెండు పర్యాయములు అవార్డులు వచ్చాయి. ఈ శ్రీనగర్ కాలనీ ఇంత అభివృద్ధి పథంలో నడిపించడానికి కలిగినీడి రామారావు కృషి ఎంతో ఉన్నదని ఎక్స్ డిప్యూటీ మేయర్ సామంతపూడి నరసరాజు గారు కొనియాడినారు
నూతనంగా కమిటీ సభ్యులు వీరే
అధ్యక్షులు కలిగినీడి రామారావు ,ప్రధాన కార్యదర్శి దేవరపు మాల్యాద్రి, కోశాధికారి అడుసుమిల్లిజ్యోతి ,ఉపాధ్యక్షులు పడమటి రామకృష్ణ, జి. ద్వారకానాథ్, బి. సత్యనారాయణ, కార్యదర్శులుగా పి అయ్యప్ప రెడ్డి, ఎస్ వి సాంబశివరావు, ఎన్ఎస్ శరత్ చంద్ ,సభ్యులుగా వై భగవతారావు , ఏ శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు,వైఎస్ శంకర్రావు, జి గంగాధర్ రావు, పి శ్రీనివాసరావు , సలహా సంఘ సభ్యులుగా టీ కేశవరావు, డి నాగయ్య, జీవి సుబ్బయ్య , పి జయరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
